Editor
10 days ago
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేసులు, బైండోవర్లు నమోదు
రాష్ట్రవ్యాప్తంగా 255 ఎఫ్ఐఆర్ లు నమోదు 94 మంది అరెస్ట్ 6,180 ఎన్నికల నియమావళి కేసులు 16,299 బైండోవర్లు నమోదు 9,070 ఆయుధాలు స్వాధీనం స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్స్ - 808
రాష్ట్రవ్యాప్తంగా 255 ఎఫ్ఐఆర్ లు నమోదు 94 మంది అరెస్ట్ 6,180 ఎన్నికల నియమావళి కేసులు 16,299 బైండోవర్లు నమోదు 9,070 ఆయుధాలు స్వాధీనం స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్స్ - 808
19వ వార్డు కూటమి అభ్యర్థి ( బిజెపి ) రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనవేళ డిక్లరేషన్ అందజేస్తున్న ఎన్నికల అధికారి,ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ, నా పై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం కల్పించిన కూటమి నాయకులకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసారు
ఈరోజు నుండి, భారతదేశంలో రక్త అవసరాలకు "104" ప్రత్యేక నంబర్ కానుంది. "Blood_On_Call" అనేది సేవ పేరు. ఈ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత, 40 కిలోమీటర్ల పరిధిలో, నాలుగు గంటల్లోపు, రక్తం డెలివరీ అవుతుంది... 👍 బాటిల్ కు రూ. 450/- మరియు రవాణాకు రూ.100/-
కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ప్రతిపాదిత సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారంపై చర్చించారు. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక రంగాల విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే అంశాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీవ్రంగా స్పందించింది. ▪️ చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు అన్ని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ▪️ ఎస్సై ప్రియాంకపై విచారణకు ఆదేశించిన SEC.. ఘటనపై నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఎంపీటీసీల్లో టీడీపీ 22,013, వైసీపీ 20,556 ఏపీలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 659 జడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు జడ్పీటీసీల్లో టీడీపీ 2,078, వైసీపీ 1,815, జనసేన 679 శ్రీకాకుళంలో టీడీపీ, వైసీపీ చెరో 1,248; తిరుపతిలో టీడీపీ 1,359, వైసీపీ 1,122
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. 26 నాటికి తుపానుగా మారే అవకాశం.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు..కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..నేటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు..
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతించిన రీ నామినేషన్లలో భాగంగా కడప కలెక్టరేట్ సభా భవన్ లో శుక్రవారం కడప నగరపాలక సంస్థ 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిపిఐ కడప నగర కార్యదర్శి యన్ వెంకట శివ.
50 మందిపై నందలూరు పీఎస్‌లో కేసులు నమోదు. 8 మందిపై బెయిలబుల్ కేసులు నమోదు. గాల్లోకి కాల్పులు జరిపిన డా. బాలసుబ్రమణ్యం, స్థానిక నేత విజయశేఖర్‌పై కేసు నమోదు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప MLA మాధవిరెడ్డి , జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి ఆదేశాల మేరకు.... కడప.టీడీపీ క్లస్టర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో. పోసా సునీల్ కుమార్ 50వ డివిజన్ పరిధిలోని సాయి పేట లో కడప కూటమి మేయర్ అభ్యర్థి మన ఆడబిడ్డ మట్లి సువర్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 50వ డివిజన్ మహిళలతో, నాయకులతో, ప్రచారం చేయడం జరిగినది.