Editor
5 days ago
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు
అమెరికాలో ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న బాలసుబ్రహ్మణ్యం.. అమెరికాలో చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూశారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేస్తూ ఈఏడాది ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎస్పీగా కూడా బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు.