Editor
4 days ago
ఓటు..
కడప గాంధీనగర్ పాఠశాల వద్ద ఓటు వేసేందుకు క్యూ కడుతున్న ఓటర్లు,ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు
కడప గాంధీనగర్ పాఠశాల వద్ద ఓటు వేసేందుకు క్యూ కడుతున్న ఓటర్లు,ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు
గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, అప్రమత్తతతో నిర్వహించారు. ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు ఎన్నికల విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి..
నాగరాజు పేటలోని కోటిరెడ్డి ఉమెన్స్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు... పోలింగ్ కేంద్రంలోకి ఏజెంటు గా ఉన్న తమను అనుమతించడం లేదంటూ వైసిపి మేయర్ అభ్యర్థి బండి దీప్తి,మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష ఆరోపణ...
అమెరికాలో ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న బాలసుబ్రహ్మణ్యం.. అమెరికాలో చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూశారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేస్తూ ఈఏడాది ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎస్పీగా కూడా బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు.
కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమావేశం... మేయర్ ఎన్నిక నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని క్యాడర్ కు దిశానిర్దేశం
The Hon’ble Vice-President of India, Sri C. P. Radhakrishnan, offered prayers to Sri Anjaneya Swamy at the Seventh Mile on the First Ghat Road, Tirumala.
కడప జిల్లా పోరుమామిళ్లలో ఆదివారం జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ శతాబ్ది పద సంచలనం లో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు. మరియు తన కుమారుడు ఉట్టి వెంకట శివ హర్ష ధ్వజ వాహిని గా ఉన్నటువంటి దృశ్యం.
విజయవాడ మేయర్ గా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి, A.B.వెంకటేశ్వరరావుకు మద్దతు తెలుపుతున్న మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రి ఈశ్వరరావు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, IAS మాజీ అధికారి డాక్టర్ పివి రమేష్, ఎంసీ దాస్, బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, ప్రముఖ విశ్లేషకులు డానీ, శాసనమండలి మాజీ సభ్యులు కె ఎస్ లక్ష్మణరావు, వి లక్ష్మణ రెడ్డి తదితరులు
కడప నగరంలో ప్రసిద్ధిగాంచిన అమిన్ పీర్ పెద్ద దర్గాలో ఘనంగా కొనసాగుతున్న ఉరుసు ఉత్సవాలు.. తొలి రోజు వైభవంగా గంధం మహోత్సవం వేడుకలు.. గంధం వేడుకల్లో పాల్గొన్న సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్
రాష్ట్రవ్యాప్తంగా 255 ఎఫ్ఐఆర్ లు నమోదు 94 మంది అరెస్ట్ 6,180 ఎన్నికల నియమావళి కేసులు 16,299 బైండోవర్లు నమోదు 9,070 ఆయుధాలు స్వాధీనం స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్స్ - 808