05/11/2026, Thursday · 07:25:13 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha
Global Vaartha

This is Short News — best viewed on mobile.

News ePaper
భవ్య జర్నలిస్ట్
Editor
1 day ago

వేముల వద్ద పట్టుకొని పోలీసులకు అప్పజెప్పిన హెచ్ఎంటివి రిపోర్టర్ కేశవ ప

హెచ్ఎంటీవీ రిపోర్టర్ల మంటూ కడప నుండి పులివెందుల వరకు ఆర్ఎంపీ డాక్టర్ల నుండి మెడికల్ నుండి దందాలకు తరలింపుతున్న నకిలీ విలేకరులు..

భవ్య జర్నలిస్ట్
Editor
1 day ago

ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు

కడప జిల్లా.... మైదుకూరు మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా 353 ఓట్ల మెజారిటీతో గెలిచిన B.N పార్వతి....

భవ్య జర్నలిస్ట్
Editor
1 day ago

తీవ్ర ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులు

పులివెందులలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేయని ఎలక్షన్ అధికారులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులు కనీసం త్రాగునీరు కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదంటూ ఆందోళన.. పులివెందులలో ఎన్నడూ లేని విధంగా చేస్తున్నారంటూ జర్నలిస్టుల పెదవి విరుపు

భవ్య జర్నలిస్ట్
Editor
1 day ago

వైఎస్ జగన్ పై కేసు!

పులివెందుల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదు.. *ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేశారని కేసు నమోదు.. "పోలింగ్ రోజు పులివెందుల మున్సిపల్ ఆఫీసు వద్ద జగన్ ధర్నా.. *ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని జగన్ పై కేసు నమోదు..

భవ్య జర్నలిస్ట్
Editor
2 days ago

గుర్తు తెలియని శవం గుర్తింపు

చనిపోయి పడి ఉన్న మగ వ్యక్తి శవం సోమందేపల్లి మండలం గుడిపల్లి పవర్ ఇండస్టరియల్ ఏరియా లోని బెల్ కంపెనీ కాంపౌండ్ వద్ద పడి ఉన్న శవం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.....

భవ్య జర్నలిస్ట్
Editor
4 days ago

ఓటు..

కడప గాంధీనగర్ పాఠశాల వద్ద ఓటు వేసేందుకు క్యూ కడుతున్న ఓటర్లు,ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు

భవ్య జర్నలిస్ట్
Editor
4 days ago

పరిశీలన..

గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, అప్రమత్తతతో నిర్వహించారు. ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు ఎన్నికల విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి..

భవ్య జర్నలిస్ట్
Editor
4 days ago

గెంటేస్తున్నారు... వైసిపి మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఆరోపణ...

నాగరాజు పేటలోని కోటిరెడ్డి ఉమెన్స్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు... పోలింగ్ కేంద్రంలోకి ఏజెంటు గా ఉన్న తమను అనుమతించడం లేదంటూ వైసిపి మేయర్ అభ్యర్థి బండి దీప్తి,మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష ఆరోపణ...

భవ్య జర్నలిస్ట్
Editor
5 days ago

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు

అమెరికాలో ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలసుబ్రహ్మణ్యం.. అమెరికాలో చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూశారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా పనిచేస్తూ ఈఏడాది ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎస్పీగా కూడా బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు.

భవ్య జర్నలిస్ట్
Editor
8 days ago

దిశానిర్దేశం

కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమావేశం... మేయర్ ఎన్నిక నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని క్యాడర్ కు దిశానిర్దేశం