05/11/2026, Thursday · 10:30:02 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

శబరిమలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 10:18 AM హైదరాబాద్ 1

శబరిమలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Want this news as a newspaper clip?Print News Clip
  • గురుస్వాములకు, భక్తులకు ప్రత్యేక రాయితీలు

హైదరాబాద్: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ వి.శ్రీదేవి తెలిపారు. అయ్యప్ప స్వాముల యాత్ర సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ నెల 16వ తేదీ నుంచి డిసెంబరు 27వ తేదీ వరకు మండల పూజకు వెళ్లే భక్తుల కోసం, అలాగే డిసెంబరు 30వ తేదీ నుంచి నూతన సంవత్సరం జనవరి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు .ఆర్టీసీ బస్సు బుక్‌ చేసే గురుస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ బస్సులను బుక్‌ చేసిన గురుస్వామికి ఒక బస్సులో ఉచిత ప్రయాణంతోపాటు, మిగిలిన బస్సుల్లో ఒక్కో బస్సుకు రోజుకు రూ.350 చొప్పున కమిషన్‌ చెల్లించనున్నారు. ప్రతీ బస్సులో ఇద్దరు వంట వారికి, 10 సంవత్సరాలలోపు ఇద్దరు మణికంఠలకు, ఒక లగేజీ అటెండెంట్‌కు సీట్లు కేటాయించకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. మరిన్ని వివరాల కోసం 040-66440000, 040-23450033లో సంప్రదించవచ్చు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

special busesTGSRTCSabarimala

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

748 Posts

Latest News

ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి కానుక.. డెస్క్‌లపై స్మార్ట్‌ఫోన్లు.. వీడియో వైరల్ కడప జిల్లా పార్నపల్లిలో హైటెన్షన్.. పోలీసులతో ఎంపీ అవినాశ్ వాగ్వాదం.. మున్సిపల్ ఫలితాలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలి పోలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలి: సీఎం చంద్రబాబు బాలుడి దత్తత కేసులో మరల ట్విస్ట్ - జిల్లా కలెక్టర్ హైకోర్టులో రిట్ పిటిషన్ పోలీసులతో ఎంపీ అవినాష్ రెడ్డి వాగ్వాదం.. పార్నపల్లిలో హైటెన్షన్ హోర్ముజ్‌లో భారత్‌ నౌకలకు ప్రత్యేక అనుమతి మా వాళ్ల కోసం..వాసుదేవరెడ్డికి సిఫారసు చేశా..! దేశంలో విద్యుత్‌ నిల్వకు ఊతం