మురుసు తుపాన్ బీభత్సం

ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటిన మురసు
తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు
నిన్న ఉదయం 8.30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
ప్రకాశం (జి) నాగులుప్పలపాడులో 198.01 మిమీ, కొత్తపట్నంలో 182.25 మిమీ ,
బాపట్లలో 128.53 మిమీ, చీరాలలో 124.10 మిమీ ,
ప్రకాశం(జి) త్రోవగుంటలో 116.93 మిమీ, ఒంగోలు అర్బన్ 106.97 మిమీ ,
చిలకపాడులో 104.50 మిమీ, సంతనూతలపాడు 98.7మిమీ,
పశ్చిమగోదావరి (జి) మొగల్తూరులో 96మిమీ,
కోనసీమ(జి) మలికిపురం 93.7మిమీ వర్షపాతం నమోదు
: ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ
తుఫాన్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
TG: తుఫాన్ ప్రభావంతో ఈ సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు ఖమ్మం, సూర్యా పేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో 120-150mm వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేశారు. అటు నల్గొండ, యాదాద్రి, నాగర్కర్నూల్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












