05/11/2026, Thursday · 07:22:31 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కుప్పంలో పసుపు జెండా రెపరెపలు

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 5:38 PM చిత్తూరు 8

కుప్పంలో పసుపు జెండా రెపరెపలు
Want this news as a newspaper clip?Print News Clip
  • కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం
  • చైర్మన్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌కు 15,630 ఓట్ల భారీ మెజారిటీ
  • విజయంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు

గ్లోబల్ వార్త -చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి రాజ్‌కుమార్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రత్యర్థులపై 15,630 ఓట్ల ఆధిక్యంతో విజయం నమోదు చేసుకున్నారు. ఈ ఫలితంతో కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఓట్ల లెక్కింపు అనంతరం రాజ్‌కుమార్‌ విజయాన్ని అధికారులు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. భారీ మెజారిటీతో విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పట్టణంలోని పలుచోట్ల కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

flag flakesYellowpot

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News