05/11/2026, Thursday · 08:58:43 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 3:12 PM జాతీయం 17

సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Want this news as a newspaper clip?Print News Clip

ఢిల్లీ,  గ్లోబల్ వార్త: డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరం సాధారణ నేరం కాదని.. 'డిజిటల్ దోపిడీ'.. నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించింది.వీడియో కాల్స్ ద్వారా అమాయకులను, వృద్ధులను భయపెట్టే ఈ నేరాలు 'డిజిటల్ దోపిడీ' వంటివని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. నేరగాళ్లను అత్యంత నిర్దాక్షిణ్యంగా (Ruthlessly) శిక్షించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఒకచోట చేర్చాలన్న నిందితుల పిటిషన్‌ను కొట్టివేసింది. నిందితుల సౌలభ్యం కోసం బాధితులను ఇబ్బంది పెట్టలేమని, స్వతంత్ర దర్యాప్తు కొనసాగుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

samchalana vyakhyalusaibarneragallapaisuprimkortu

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News