పులివెందులలో గొడవల సృష్టికి గొడ్డలి పార్టీ యత్నం

అమరావతి : పులివెందులలో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు. కూటమి పార్టీల నేతలను... పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరును చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












