05/11/2026, Thursday · 08:34:46 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పోలీసులు చంపకపోతే నేనే చంపుతా’.. రాప్తాడు ఉన్మాదికి చికిత్సపై బాధితురాలి ఫ్రెండ్ ఫైర్

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 5:56 PM అనంతపురము 15

పోలీసులు చంపకపోతే నేనే చంపుతా’.. రాప్తాడు ఉన్మాదికి చికిత్సపై బాధితురాలి ఫ్రెండ్ ఫైర్
Want this news as a newspaper clip?Print News Clip
  • రాప్తాడులో విద్యార్థినిపై అత్యంత పాషవికంగా దాడి చేసిన నిందితుడికి చికిత్స అందించడంపై బాధితురాలి స్నేహితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన స్నేహితురాలిపై దారుణంగా దాడి చేసిన నిందితుడికి చికిత్స ఎలా చేస్తారని ప్రశ్నించింది.

 రాప్తాడులో విద్యార్థినిపై అత్యంత పాషవికంగా దాడి చేసిన నిందితుడికి చికిత్స అందించడంపై బాధితురాలి స్నేహితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన స్నేహితురాలిపై దారుణంగా దాడి చేసిన నిందితుడికి చికిత్స ఎలా చేస్తారని.. పోలీసులు చంపకపోతే తానే చంపుతానంటూ ఫైర్ అయ్యింది. ఇలాంటి నిందితులకు చికిత్స చేస్తే తమలాంటి వారి పరిస్థితి ఏంటని బాలిక ప్రశ్నించింది. పోలీసులే ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారని తెలిసినప్పుడు బాధేసిందంటూ ఆవేదన చెందింది.ఉన్మాదిని అక్కడే చంపేసి పాతేసి ఉంటే సంతోషించేవాళ్లమని బాలిక పేర్కొంది. చికిత్స అందించకుండా నిందితున్ని చంపేస్తేనే న్యాయం జరిగినట్లని తెలిపింది. ఉదయం 10:30 గంటల సమయంలో విద్యార్థులంతా క్లాసులో ఉన్నప్పుడు తన స్నేహితురాలిపై ఒక్కసారిగా రంపంతో వచ్చి దాడి చేశాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. ఆస్పత్రిలో అతడికి చికిత్స అందించకూడదని బాధితురాలి స్నేహితురాలు డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

myself VictimpolicedonkillfriendfiresRapadhuinsanity

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News