05/11/2026, Thursday · 08:34:19 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 10:36 AM నిజామాబాద్ 15

డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌
Want this news as a newspaper clip?Print News Clip

నిజామాబాద్‌ : సీఎంఆర్‌ బకాయిలు, ఎఫ్‌సీఐకి సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా చేసిన వ్యవహారంలో నిజామాబాద్‌ జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎ్‌సవో) శ్రీకాంత్‌రెడ్డిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. శనివారం అరెస్టు చేసిన ఆయనను విచారణ అనంతరం ఆదివారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. సీఎంఆర్‌ బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం, రైస్‌మిల్లుల తనిఖీలు, ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా సమయంలో నాణ్యతను ధ్రువీకరించిన అంశాలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో శ్రీకాంత్‌రెడ్డి పాత్రపై ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

DSOSrikanthReddy remandeddays

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News