05/11/2026, Thursday · 02:17:38 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలో పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 2:04 PM ఎన్.టి.ఆర్. 1

గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలో పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్
Want this news as a newspaper clip?Print News Clip

- గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలోని కేంద్రీయ విద్యాలయ-2 పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ.

- పోలింగ్ నిర్వహణ తీరు, ఓటర్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

- పోలింగ్ సరళి, ఓటింగ్‌కు సంబంధించిన వివరాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

- ఇప్పటివరకు 10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.

- ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Anil inspectsStateElectionCommissionerpollingpatternGuntupalliRailway

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

773 Posts

Latest News