మాకు పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా?

హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకుని మూడేళ్లుగా బాబును పెంచుకుంటున్నాం, ఎవరో వార్త వేశారని అధికారులు వచ్చి మా బాబును శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు
న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయిస్తే, బాబును మాకు అప్పగించాలని ఉత్తర్వులు కూడా ఇచ్చింది
కానీ ఇప్పటివరకు అధికారులు బాబును మాకు అప్పగించలేదు. చిన్నారిని పెంచుకున్న తల్లి
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












