యువమోర్చా జాతీయ సభ్యురాలిగా సింధురెడ్డి

బీజేపీ యువజన విభాగమైన బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా తెలంగాణకు చెందిన సింధురెడ్డి కసిరెడ్డి నియమితులయ్యారు. మంగళవారం బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ హేమాంగ్ జోషి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 34 మంది సభ్యులతో నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు నితీన్ నబీన్ ఆదేశాల మేరకు ఈ నియమకాలను చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












