05/11/2026, Thursday · 09:02:40 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కివీస్‌తో మూడో టీ20: టాస్ నెగ్గిన భారత్.. వైభవ్‌ ఆడుతున్నాడా?

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 12:32 PM జాతీయం 10

కివీస్‌తో మూడో టీ20: టాస్ నెగ్గిన భారత్.. వైభవ్‌ ఆడుతున్నాడా?
Want this news as a newspaper clip?Print News Clip

వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు మూడో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని పట్టుదలతో ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మరోసారి అవకాశం దక్కింది. రెండో టీ20లో వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన వైభవ్.. నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

భారత్ తుది జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్

న్యూజిలాండ్ తుది జట్టు:

మిచెల్ శాంట్నర్(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్స్, బ్రేస్‌వేల్, జెమీసన్, ఆడమ్ మిల్నే, డఫీ, ఫిషర్

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

India winThirdT20IKiwistossVaibhavplaying

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News