UPI వినియోగదారులకు గుడ్ న్యూస్...

యూపీఐ వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించేలా NPCI కీలక వెసులుబాటు తీసుకొచ్చింది.
ఇప్పటివరకు డెబిట్ కార్డ్ ద్వారా UPI PIN సెట్ చేసుకునే అవకాశం ఉండగా,
ఇకపై ఆధార్ OTPతోనూ ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
దీంతో డెబిట్ కార్డ్ లేని వారు కూడా సులభంగా UPI PIN ఏర్పాటు చేసుకోవచ్చు.
డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ఈ మార్పు ఉపయోగపడనుంది.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












