05/11/2026, Thursday · 08:33:15 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఎన్నికలు..ఎఫెక్ట్ ఆ జిల్లాలో సీఐ, ఎస్ఐపై ..!

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 9:22 PM శ్రీ సత్యసాయి 7

ఎన్నికలు..ఎఫెక్ట్ ఆ జిల్లాలో  సీఐ, ఎస్ఐపై ..!
Want this news as a newspaper clip?Print News Clip
  • ములకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్ఐ రామకృష్ణపై ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

ములకలచెరువు MPDO కార్యాలయంలో MPTC, ZPTC నామినేషన్ల దాఖలుకు ఆటంకం కలిగించేలా నిర్లక్ష్యంగా, పక్షపాతంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో CI, SI లను విధుల నుంచి తొలగించాలని SEC అనిల్ చంద్ర పునేఠ, కర్నూలు రేంజ్ DIG, అన్నమయ్య జిల్లా SPకి లేఖ రాశారు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Election effectdistrict

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News