05/11/2026, Thursday · 08:33:17 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 12:40 PM శ్రీ సత్యసాయి 10

సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్
Want this news as a newspaper clip?Print News Clip

సత్యసాయి జిల్లా : జిల్లాలోని పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయదుంధుభి మోగించారు. 23 వార్డుల్లో విజయం సాధించి.. కూటమి సామర్ధ్యాన్ని నిరూపించారు.

పెనుకొండ మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు:

1 టీడీపీ హనుమంత్

2 టీడీపీ గిరి

3 టీడీపీ కొమ్ము వెంకటేష్

4 టీడీపీ హరి

5 బీజేపీ మూర్తి

6 టీడీపీ షౌకత్

7 టీడీపీ దాదు షేరింతాజ్

8 టీడీపీ బర్కత్

9 టీడీపీ షాబిరా బాను

10 టీడీపీ బోయ నాగలక్ష్మమ్మ

11 టీడీపీ హుజూరుల్లా ఖాన్

12 టీడీపీ నరేంద్ర హేమలత

13 జనసేన శబరిష్ సాహితి

14 టీడీపీ రమణమ్మ

15 టీడీపీ హేమావతి

16 టీడీపీ షామి ఉల్లా

17 టీడీపీ బాబుల్ రెడ్డి

18 టీడీపీ రంజిత్ రెడ్డి

19 టీడీపీ వడ్డీ నిర్మల

20 టీడీపీ ప్రమీల రవి

21 టీడీపీ రామలింగ

22 టీడీపీ చంద్రకాంతమ్మ

23 టీడీపీ సుకన్య

పెనుకొండ గెలుపు వెనుక మంత్రి సవిత మార్క్ పాలిటిక్స్

పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఎక్కువ మెజారిటీతో గెలుపొందడం వెనుక మంత్రి సవిత మార్క్ పాలిటిక్స్ ముఖ్యపాత్ర పోషించాయి. చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో మంత్రి సవిత.. సిక్స్ మ్యాన్ కమిటీని నియమించారు. ఈ కమిటీ.. అభ్యర్థుల గురించి పూర్తి విచారణ చేసిన తర్వాత.. ప్రజాదరణ పొందిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసింది. కాగా.. ఇప్పుడు ఘనవిజయం సాధించిన అభ్యర్థులంతా.. సిక్స్ మ్యాన్ కమిటీ ఎంపిక చేసినవారే.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

klin svipsatyasayijillapenukomdamunsipalitilokutami

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News