05/11/2026, Thursday · 08:34:35 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్..

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 8:19 PM సిద్దిపేట 6

పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్..
Want this news as a newspaper clip?Print News Clip
  • అక్రమ నిర్మాణాలు, రికార్డుల అవకతవకలపై చర్యలు

నారాయణరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న జె.రవికుమార్ను కలెక్టర్ కె.హైమావతి సస్పెండ్ చేశారు._

అనుమతులు లేకుండా భవన నిర్మాణాలకు సహకరించడం,

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం,

లేని ఇంటికి నెంబర్లు కేటాయించి పన్ను రసీదులు జారీ చేసి డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు ఆయనపై వచ్చాయి.

అలాగే, నకిలీ పత్రాలతో ఇండ్లు నిర్మించే వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఫిర్యాదులు అందాయి.

ఈ ఫిర్యాదులపై ఎంపీడీవో ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

అనంతరం కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్టోబర్ పదిహేను న ఉత్తర్వులు వెలువడగా,

విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Secretary SuspensionPanchayat

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News