ఇంకా కొలిక్కిరాని కూటమి సీట్ల పంపకాలు..

- ఏపీలో MPTC, ZPTC ఎన్నికలపై ఉత్కంఠ
- ZPTC, MPTC స్థానాల పంపకాలపై కూటమి నేతల మధ్య కీలక చర్చలు
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై కసరత్తు..
బీజేపీకి 30 ZPTC, 30 ఎంపీపీ..
100కు పైగా MPTC స్థానాలు కేటాయించే అవకాశం..
జనసేన సీట్ల పంపకాలపై ఇంకా వీడని సస్పెన్స్..
30 శాతం స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతున్న పవన్..
సుమారు 3వేల MPTCలు... 200 ZPTC స్థానాలు కోరుతున్న జనసేన..
పవన్ ప్రతిపాదనపై కూటమి నేతల సుదీర్ఘ చర్చలు..
నేడో, రేపో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం..
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












