05/11/2026, Thursday · 09:02:24 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఏపీకి కేంద్రం భారీ సాయం

భవ్య జర్నలిస్ట్ 26/10/2026 11:05 PM రాష్ట్ర వార్తలు 9

ఏపీకి కేంద్రం భారీ సాయం
Want this news as a newspaper clip?Print News Clip
  • రూ.27,370 కోట్ల అంచనాతో భారీ విద్యుత్‌ ప్రాజెక్టు.

సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడమే లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కి ఆమోదం.

పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని విస్తరించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ (GEC-III) కింద ప్రాజెక్టుకు పచ్చజెండా.

ఏపీ వ్యాప్తంగా 7872 సర్క్యూట్ కి.మీ విద్యుత్ లైన్లు.

రామాయపట్నం, కొప్పాకలలో 400 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటు.

9,500 MVA సామర్థ్యంతో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

huge helpCentre

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News