కడప రాజకీయాలకు దళితులు బలి

- నా రాజీనామాను ఆమోదించాల్సింది గా కోరుతున్నాను..
బీజేపీ ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్.
రాష్ట్ర అధ్యక్షులు ఎస్సి మోర్చా కు ఒక్క సీటు కేటాయించలేదు..
బీజేపీ రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షలు గా రాజీనామా చేస్తున్నా..
నా బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేదని అనుకుంటున్నా...
అందుకే ఎస్సి లకు ఒక్క సీటు కేటాయించలేదని భావిస్తున్నా...
సామాన్య కార్యకర్త గా బీజేపీ లో కొనసాగుతా....
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












