శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత..

- ఇద్దరి ప్రయాణీకుల నుండి రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం..
- USD 1,64,200, MYR 3,773, SGD 2 స్వాధీనం..
ట్రాలీ బ్యాగుల్లో దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో కరెన్సీ దాచిన ప్రయాణికులు..
ఓ ప్రయాణికుడి వద్ద రూ.63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీ గుర్తింపు..
అతడిచ్చిన సమాచారంతో మరో మహిళా ప్రయాణికురాలి వద్ద రూ.91.94 లక్షల విలువైన డాలర్లు స్వాధీనం..
కరెన్సీ తరలింపునకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు చూపించకపోవడంతో చర్యలు..
విదేశీ కరెన్సీతో పాటు ట్రాలీ బ్యాగుల సీజ్..
ఇద్దరినీ అరెస్ట్ చేసిన DRI అధికారులు..
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












