సీరియస్ గా తీసుకున్న హై కోర్ట్. బ్రహ్మం గారి వారసుల బూతు పురాణం

- వెంకటాద్రి స్వామి అశ్లీల వీడియోల గురించి హైకోర్టులో మరో సంచలన అప్డేట్
- నాకన్ని అర్హతలు ఉన్నాయని ఆయన చెప్పగా,
- జడ్జీ ఆ (అశ్లీల) ఫోటోలు ఏమిటని గట్టిగా నిలదీసారు.
- ఇది కచ్చితంగా 18 - 20 నిమిషాల వద్ద వాదనలో వచ్చింది
- వెంకటాద్రి స్వామి లాయర్ ఏదో చెప్పబోతుండగా,
- కనీసం మీరవి నేను చూడలేదు, నాకు సంబంధం లేదని కూడా చెప్పలేదని గట్టిగా మందలించారు.
- గత విచారణలో భద్రయ్య స్వామి వాటి గురించి గట్టిగా ప్రస్తావన చేయగా,
- జడ్జీ గారసలు ముందు ప్రాధమిక అర్హత ఉన్నదో లేదో చూద్దాం అని చాగంటి తో టెస్ట్ పెట్టడానికి సిద్ధపడగా,
- ఆ టెస్ట్ వద్దని వద్దని వెంకటాద్రి స్వామి ఈరోజు చెప్పారు.
- వెంకటాద్రి స్వామి ఫాలో అయ్యే అశ్లీల వీడియోలు అత్యంత దారుణం.
- 1. స్వాతి నాయుడు పడక గది చిట్కాలు,
- 2. ఒకే సారి ఇద్దరు అబ్బాయిలతో.....,
- 3. చిన్న పిల్లలతో బాగా ఉంటుంది...
- 4. ఈ అమ్మాయి రేటు ఎంత గంటకు తెలుసా ఇలాంటివి.
- ఇలాంటి వీడియోలుండే పేజీలు & డేటింగ్ సైట్ లు కనీసం ఒక 70 ఫాలో అవుతున్నారు ఆయన.
- అదేమన్నా మఠాధిపతికి అర్హతనుకున్నాడేమో వెంకటాద్రి స్వామి?
- ఇదేమన్నా నిత్యానంద స్వామి అశ్రమమా?
- గురు స్థానమని స్పృహ లేదు.
- అసలలాంటివి బయటకు వచ్చిన మరుక్షణం సిగ్గు శరం ఉన్నవారు ఎవరైనా పరువు నష్టంగా బావిస్తారు.
- నేను ఏ కోర్టులో నైనా నిరూపణ చేయడానికి సిద్ధమని సవాలు కూడా విసిరాను.
- 2021 లో కర్ణాటక ఎమ్మెల్యే లు ముగ్గు అశ్లీల వీడియోలు చూస్తున్నారని బీజేపీ వారి చేత రాజీనామా చేపించినది. అది మన హిందూ ధర్మానికి బీజేపీ ఇచ్చే విలువ.ఈ విషయం ఈరోజు కూడా ఒక ప్రముఖ దినపత్రిక లో వార్త వచ్చింది, ఐదు ఏళ్ల తరువాత.ఇలాంటి విషయాలు బయటకు రాగానే, పొరపాటు క్షమించండనీ క్షమాపణ కోరుకొని, నేను అనర్హుడనని పక్కకు తప్పుకోవాలి.
- అలాంటూస్ సిగ్గు శరం లేకుండా ఉంటే, అది బ్రహ్మం మఠం పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం, భవిష్యత్ లో ఎక్కడ ఏమి జరిగినా, దీనిని కూడా ప్రస్తావన చేస్తారు, మనం అలాంటి అవకాశం ఇవ్వకూడదు అని కూడా లేదు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












