కూటమి గెలుపే లక్ష్యంగా ప్రచారం..

- వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కూటమి గెలుపే లక్ష్యంగా ప్రచారం.. బీటెక్ రవి
పులివెందుల మున్సిపాలిటీలో కూటమి చైర్మన్ అభ్యర్థి తూగుట్ల గీత కుమారి, కౌన్సిలర్ అభ్యర్థుల తరపున 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఫిజియోథెరపీ సాయి కిషోర్, నియోజకవర్గ పరిశీలకుడు సామకోటి ఆదినారాయణ, తూగుట్ల మధు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం.
వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని కొనసాగించాం. పులివెందుల మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












