05/11/2026, Thursday · 08:34:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జడ్పీటీసీ అభ్యర్థి సరళ దేవి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 4:44 PM వైఎస్సార్ కడప 15

జడ్పీటీసీ అభ్యర్థి సరళ దేవి  గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం
Want this news as a newspaper clip?Print News Clip

పెద్దకుడాల గ్రామంలో కూటమి ఎన్నికల ప్రచారం*

లింగాల మండలంలోని పెద్దకుడాల గ్రామంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి యమ్మనూరు సరళ దేవి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన పులివెందుల మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి , పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ లింగాల మండల టీడీపీ ఇంచార్జ్ దేవిరెడ్డి సంజీవ రెడ్డి , లింగాల మండల టీడీపీ అధ్యక్షుడు యమ్మనూరు విశ్వనాథ రెడ్డి ,లింగాల మండల సింగిల్ విండో అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి,

కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలను కలిసి కూటమి అభ్యర్థి యమ్మనూరు సరళ దేవి కి మద్దతు తెలిపి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Sarla DeviElectioncampaignaimedwinningZPTCcandidate

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News