జమ్మలమడుగు మున్సిపాలిటీలో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయం

* 13వ వార్డు: టీడీపీ అభ్యర్థి తమ్మినేని లక్ష్మీదేవి 709 ఓట్లతో విజయం సాధించారు.
* 7వ వార్డు: బీజేపీ అభ్యర్థి మేధార వెంకటేష్ 728 ఓట్లతో గెలుపొందారు.
* 3వ వార్డు: టీడీపీ అభ్యర్థి ఊసవాళ్ల రాజ్యలక్ష్మి మెజారిటీతో విజయం సాధించారు. మెజారిటీ 573 ఓట్లుగా పేర్కొన్నారు.
* కొత్త వార్డు: టీడీపీ అభ్యర్థి కస్తూరి సునీత 598 ఓట్లతో గెలుపొందారు.
* 12వ వార్డు: టీడీపీ అభ్యర్థి దుత్తలూరు సరోజ 653 ఓట్లతో విజయం సాధించారు.
జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థుల వరుస విజయాలు.. బీజేపీ అభ్యర్థికి కూడా విజయం!
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












