మూడో రోజు కూడా పోలీసులు అడ్డు..

- మూడో రోజు కూడా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కి పోలీసులు అడ్డు...
ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలకు జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ లో మూడో రోజు కూడా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ని పోలీసులు అడ్డుకున్నారు....
మైదుకూరు నియోజకవర్గం లో ఐదు మండలాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీడీపీ మూకలు అడ్డుకుంటున్నారు....
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేయొద్దని ఉన్నతాధికారులు చెప్పినా అమలు చేయని పోలీసులు....
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయించక పోవడమే టీడీపీ నేతలు, పోలీసుల లక్ష్యమా...?
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












