పులివెందులలో ఇంకా తెరుచుకోని రీ-పోలింగ్ బూత్

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 8వ వార్డులో సోమవారం రీ-పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా, జెండామాన్ వీధిలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం తెరుచుకోకపోవడంతో ఓటర్లు, నాయకుల్లో అయోమయం నెలకొంది. పోలింగ్ జరుగుతుందా..? లేదా? అనే సందిగ్ధంలో ఓటర్లు ఉన్నారు. రీ-పోలింగ్‌పై అధికారులు, ప్రజలకు సైతం స్పష్టత లేకపోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












