05/11/2026, Thursday · 09:02:33 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

టీడీపీకి అండగా నిలిచి అవకాశం ఇవ్వండి

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 7:21 PM వైఎస్సార్ కడప 7

టీడీపీకి అండగా నిలిచి అవకాశం ఇవ్వండి
Want this news as a newspaper clip?Print News Clip
  • టిడిపి కౌన్సిల్ అభ్యర్థి షేక్ మహబూబ్ జాన్
  • టీడీపీ అభ్యర్థులను గెలిపించండి మీ వార్డులో అభివృద్ధి, సంక్షేమం అందిస్తాం.
  • సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే మీ వార్డులో అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని,

టీడీపీకి అండగా నిలిచి అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అని, పులివెందుల పట్టణంలోని స్థానిక 24వ వార్డు నందు వార్డ్ ఇంచార్జ్ మహబూబ్బాషా సతీమణి, టిడిపి

కౌన్సిలర్ అభ్యర్థిగా, ఎంపిక,అయినటువంటి, షేక్ మహబూబ్ జాన్ తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి వేయించి గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మహబూబ్ జాన్ మాట్లాడుతూ తన భర్త,అయినటువంటి, షేక్ మహబూబ్ బాషా గత పది సంవత్సరాల నుండి ఆ యొక్క ఏరియాలలో వాటర్ సరఫరా, తాగునీరును ఇంటింటికీ అందిస్తున్నారని, కేవలం ఐదు రూపాయలకే అలాగే ఆ యొక్క ఏరియాకు ఆర్ఓ ప్లాంట్ ను కూడా తెప్పించారని, అలాగే ఎవరికీ ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించే వారమణి ఇప్పుడు తనకు ఓటు వేసి మా యొక్క గెలుపుకు సాయం చేసి నన్ను గెలిపించినచో మీకు మరింత సేవ చేసేందుకు మా కుటుంబం ఉత్సాహంతో కలదని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని మహబూబ్ జాన్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

టీడీపీకి అండగా నిలిచి అవకాశం ఇవ్వండి

chanceStandTDP

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News