జిల్లా కోర్ట్ లో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్"

- అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ సభ్యులు తో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్"
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా గౌరవ జి.రామ గోపాల్, అధ్యక్షులు కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వారి సూచనల మేరకు గౌరవ శ్రీ ఎస్.బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప వారు తన ఛాంబర్ న్యాయ సేవా సదన్ కడప నందు అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సభ్యులు తో రివ్యూ మీటింగ్" నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెయిల్స్, అప్పీళ్లు, ష్యూరిటీలు, నగదు సర్యూటీలు, సాధికార కమిటీ, చట్టపరమైన సహాయం డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్స్, మొదలగు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా ఆర్. డి.ఓ. లు, డిసిఆర్బీ లు, పురుషుల, ప్రతేక మహిళ కారాగారం సూపరింటెండెంట్లు మరియు సబ్ జైల్ సూపరింటెంట్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే













