ఈ గుంతలు ఎవరు తీసారు... ఎందుకు తీసారు...

- డప గాంధీ నగర్ పాఠశాల వద్ద రోడ్డుపై అడుగు మేర గుంతలు..
దాదాపు నడి రోడ్డు పై 40 గుంతలు.. గుంతలు తీసి రోజులు గడుస్తున్నా పట్టించుకొని వైనం..
గుంతల్లో పడి ఇబ్బందులు పడుతున్న వాహన దారులు, ఆటో డ్రైవర్లు..
అసలు ఈ గుంతలు ఎందుకు తీసారో ఎవరు తీసారు అనేది కూడా అర్థం కాని వైనం...
ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని కోరుతున్న ప్రజలు
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












