సానుభూతి కోసం వైసీపీ కపట నాటకాలు..

- పులివెందుల లో టీడీపీ నేతలు టిప్పర్ లకు నిప్పు పెట్టించారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు..
- దాడులు చేయించుకుని మళ్ళీ కొత్త డ్రామాలకు తెర లేపారు..
కడప లో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటి పై దాడి చేసారని ఆరోపించారు..
సీసి టీవీ ఫు్టేజ్ లు చూపించమని అడిగితె ఎందుకు చూపించడం లేదు..
ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడ కాలు పెడితే అక్కడ వినశానమే..
పులివెందుల లో అల్లర్లకు ఎంపీ అవినాష్ రెడ్డి కారకుడు..
ఎంపీ అవినాష్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












