05/11/2026, Thursday · 08:34:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ప్రభుత్వ ఆఫీసుల్లో కరెంట్‌ వృథాను అరికట్టాలి

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 11:08 AM హైదరాబాద్ 13

ప్రభుత్వ ఆఫీసుల్లో కరెంట్‌ వృథాను అరికట్టాలి
Want this news as a newspaper clip?Print News Clip
  • ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ లివింగ్‌’ వినతి

ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతున్న విద్యుత్‌ వృథాకు తక్షణమే అడ్డుకట్ట వేసి, అన్ని శాఖల్లో ఎనర్జీ ఆడిట్‌ నిర్వహించాలని ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ లివింగ్‌ సంస్థ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డి.వెంకటరామయ్య సచివాలయంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌కు వినతిపత్రం అందజేశారు. ఎల్‌నినోతో నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితుల వల్ల రాష్ట్రంలో విద్యుత్‌కు తీవ్రకొరత ఏర్పడిందని నివేదించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

power wastageReducegovernmentoffices

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News