05/11/2026, Thursday · 09:02:25 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మంత్రి అన్బిల్ మహేష్

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 10:35 AM జాతీయం 10

మంత్రి అన్బిల్ మహేష్
Want this news as a newspaper clip?Print News Clip

తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్న ₹100 కోట్ల ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు లంచం కుంభకోణం కేసులో మాజీ మంత్రి అన్బిల్ మహేష్‌ను CCB పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అంతకుముందు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Anbil MaheshMinister

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News