05/11/2026, Thursday · 11:19:29 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రాప్తాడులో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్.. వైసీపీ ఆరోపణలపై పరిటాల సునీత ఫైర్

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 11:02 AM శ్రీ సత్యసాయి 1

రాప్తాడులో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్.. వైసీపీ ఆరోపణలపై పరిటాల సునీత ఫైర్
Want this news as a newspaper clip?Print News Clip

శ్రీ సత్యసాయి జిల్లా : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పరిటాల కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుంది. నసనకోట ప్రభుత్వ పాఠశాలలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ గొడ్డలి పార్టీ వారు అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీకి చెందిన కొందరు మాట్లాడటం సబబుకాదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలలో క్లీన్ స్వీట్ చేయబోతుందని పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :: విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. టీడీపీ మేయర్ అభ్యర్థికి భారీ మెజారిటీ..

Sunitha FirePeacefulParishadPollingRapatulParitalaYCPAllegations

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

755 Posts

Latest News

స్కూళ్ల ఏర్పాటుకు నిబంధనల సడలింపు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌కు రూ.50 లక్షల టోకరా.. ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ మోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..11 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. మొత్తం – 2,72 చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ పోలింగ్ రేషన్‌ బియ్యానికి పాలిష్‌ 1,741 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి కానుక.. డెస్క్‌లపై స్మార్ట్‌ఫోన్లు.. వీడియో వైరల్ శబరిమలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కడప జిల్లా పార్నపల్లిలో హైటెన్షన్.. పోలీసులతో ఎంపీ అవినాశ్ వాగ్వాదం.. మున్సిపల్ ఫలితాలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి