బద్వేల్ మున్సిపాలిటీ 39వ వార్డులో టీడీపీ ఘన విజయం
భవ్య జర్నలిస్ట్
03/11/2026
10:13 AM
వైఎస్సార్ కడప 9
Want this news as a newspaper clip?
39వ కోటవీధి వార్డులో టీడీపీ అభ్యర్థి 376 ఓట్ల మెజార్టీతో విజయం
కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 39వ వార్డు ఎన్నికల కౌంటింగ్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
నెల్లూరు రోడ్ గురుకుల పాఠశాలలో జరిగిన కౌంటింగ్లో 376ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ గెలుపొందింది.
టీడీపీ శిబిరంలో సంబరాలు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండితాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
ghana vijayambadvelmunsipaliti39vavardulotidipi
About the author
Editor
ANDHRA PRADESH
Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.
740 Posts