05/11/2026, Thursday · 08:59:56 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

వైసీపీ పెరవలి ఎంపీటీసీ అభ్యర్థి మరియు ఎంపీపీ అభ్యర్థిగా టి.తిరుపాలమ్మ ఎంపిక

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 3:36 PM శ్రీ సత్యసాయి 8

వైసీపీ పెరవలి ఎంపీటీసీ అభ్యర్థి మరియు ఎంపీపీ అభ్యర్థిగా టి.తిరుపాలమ్మ ఎంపిక
Want this news as a newspaper clip?Print News Clip

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున శింగనమల మండలం ఎంపీపీ అభ్యర్థిగా మరియు పెరవలి ఎంపీటీసీ అభ్యర్థిగా టి . తిరుపాలమ్మను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ నాయకత్వం తెలియజేస్తోంది. ఈ ఎంపికకు సంబంధించి మాజీ మంత్రి శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ఎంపిక చేసినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బొమ్మన శ్రీరామిరెడ్డి,వైకాపా రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ కంచిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు ముచ్చుకోట శ్రీకాంత్ రెడ్డి, పలువురు వైసిపి నాయకులు తెలియజేశారు. వైసీపీ

పార్టీ తరపున ఎంపీపీ అభ్యర్థిగా పి. తిరుపాలమ్మను ఎంపిక చేయడంతో పెరవలి ఎంపీటీసీ అభ్యర్థి స్థానం మండలంలో వైఎస్సార్‌సీపీ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

MPTC candidateThirupalammaselectedYSRCPPeravaliMPP

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News