05/11/2026, Thursday · 08:03:03 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

క్రికెట్ పిచ్ మధ్యలో మన 'తెలుగు' సందడి..

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 10:01 PM క్రీడలు 9

క్రికెట్ పిచ్ మధ్యలో మన 'తెలుగు' సందడి..
Want this news as a newspaper clip?Print News Clip

మ్యాచ్‌లో విజయం ఒకెత్తయితే, ఛేజింగ్ చివర్లో మన తెలుగు ప్లేయర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి పిచ్ మధ్యలో తెలుగులో మాట్లాడుకున్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఒక సింగిల్ తీసే క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా డిస్కషన్ ఇది:
 
తిలక్ వర్మ: 'నువ్వు కాల్ ఇవ్వలేదు..
 నితీష్ రెడ్డి:* 'నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా ఆరాంసే..!'
 తిలక్ వర్మ:* 'రేయ్.. రెండు అని చెప్పురా పోనీ..!'

అలా.. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో, అదీ ఉత్కంఠభరితమైన సమయంలో మన తెలుగు ఆటగాళ్లు ఇలా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుకోవడం చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Telugu buzzmiddlecricketpitch

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News