2 నెలల ముందే చెప్పిచూసిన జగన్.. అయినా వినని షర్మిల

- అక్టోబర్ 9న, 2026న మరోమారు లేఖ
- బెంగళూరు నివాసంలో వివాహ ఏర్పాట్లు వల్ల పరిచయం లేని వ్యక్తులు వస్తారంటూ షర్మిలకు చెప్పిన వైఎస్ జగన్
- కుటుంబ సభ్యుల ద్వారా తన అభ్యంతరాలను దాదాపు రెండు నెలల ముందే చెప్పిన జగన్
- అలంకరణ చేసేవాళ్లు, ఏర్పాట్లు చేసేవాళ్ల రూపంలో పరిచయం లేని వ్యక్తులు వస్తారని ఇది భద్రతకు ముప్పని చెప్పిన జగన్
- అయినా పట్టించుకోని షర్మిల
- జగన్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వివాహ వేదికగా బెంగళూరు ఇంటిని నిర్ణయించిన షర్మిల
- ఆ మేరకు వివాహ పత్రికల్లో పేర్కొన్న షర్మిల
- ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 9న మరోమారు Jagan లేఖ
- ఆ లేఖనే ఇవాళ విడుదల చేసిన వైఎస్సార్ సీపీ
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












