APPSC అటవీ శాఖలో 54 ఉద్యోగాలు – 2026*

- ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్,
- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్,
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
పోస్టుల వివరాలు:
✅ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) – 5
✅ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) – 26
✅ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) – 23
విద్యార్హతలు:
FRO / FSO: నోటిఫికేషన్‌లో పేర్కొన్న సబ్జెక్టులు లేదా ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ.
FBO: ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత.
వయస్సు:01-07-2026 నాటికి 18–30 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
వేతన శ్రేణులు: FRO: ₹48,440–₹1,37,220
FSO: ₹32,670–₹1,01,970
FBO: ₹25,220–₹80,910
ఎంపిక:* రాత పరీక్షలు, నిర్దేశిత శారీరక ప్రమాణాలు, వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్.
వాకింగ్ టెస్ట్:
పురుషులు: 4 గంటల్లో 25 కి.మీ.
మహిళలు: 4 గంటల్లో 16 కి.మీ.
దరఖాస్తులు:* 16-10-2026
చివరి తేదీ: 05-11-2026 రాత్రి 11:59 వరకు*
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












