ఏసీబీకి ఫిర్యాదు చేయడం ఎలా....?

- కడప జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించవచ్చు...
ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్: 1064...
ACB.. DSP...CELl NO...9440446191
ACB.. CI.. Cell..9866213944
అధికారిక వెబ్‌సైట్: AP ACB ఆఫీసియల్ వెబ్సైట్... ACB@ap.gov. in...
కడప జిల్లాలో అవినీతి నిర్మూలించాలంటే ప్రజలు సహకరించాలని ఏసీబీ డీఎస్పీ సీతారామారావు సూచన....
అవినీతి చేపల భరతం పట్టేందుకు ప్రతిఒక్కరు సహకరించాలి...
సమాచారాన్ని ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ సీతారామారావు సూచన....
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












