షర్మిల కి వార్నింగ్ ఇచ్చిన గుర్రం

- నీ ఆస్తి కాదు… జగన్ గారి అనుమతి లేకుండానే ఆయన నివాసం పేరును పెళ్లి శుభలేఖలో ఎలా ముద్రించారు?
ఎల్లో మీడియాతో చేతులు కలిపి, జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ముందుగా పెళ్లి శుభలేఖలో యలహంక నివాసం పేరును ఎవరి అనుమతితో ముద్రించారో సమాధానం చెప్పాలి. అనుమతి లేకుండా ఆయన నివాసం పేరును వాడటంపై వివరణ ఇవ్వకుండా, ఇప్పుడు జగన్ గారినే బాధ్యుడిగా చూపించే ప్రయత్నం ఎందుకు?
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండితాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
ముందుగా పెళ్లి శుభలేఖలో యలహంక నివాసం పేరును ఎవరి అనుమతితో ముద్రించారో సమాధానం చెప్పాలి. అనుమతి లేకుండా ఆయన నివాసం పేరును వాడటంపై వివరణ ఇవ్వకుండా, ఇప్పుడు జగన్ గారినే బాధ్యుడిగా చూపించే ప్రయత్నం ఎందుకు?
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












