మాకొద్దు ఈ రాజకీయాలు.. 'గ్రాడ్యుయేట్ల'కు ఆసక్తి తగ్గిందా!

- తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు గ్రాడ్యుయేట్లు ఆశించిన స్థాయిలో ఆసక్తి కనబర్చడం లేదు.
- 2021లో 10.36 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా ఈ ఏడాది ఇప్పటివరకు 5.24 లక్షల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు.
- నవంబర్ ఆరు తో గడువు ముగియనుంది.
- హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్vHYD-RR-MBNR పరిధిలో 2.29 లక్షలు వరంగల్ - నల్లగొండ- ఖమ్మం WGL-NLG-KMM పరిధిలో 2.93 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
- EC తగిన ప్రచారం చేయకపోవడమే దీనికి కారణమని రాజకీయవర్గాలు అంటున్నాయి.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












