05/11/2026, Thursday · 09:02:23 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పులివెందుల డీఎస్పీని తప్పించండి

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 11:56 AM వైఎస్సార్ కడప 6

పులివెందుల డీఎస్పీని తప్పించండి
Want this news as a newspaper clip?Print News Clip

స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను పక్కన పెట్టాలని వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Pulivendula DSPAvoid

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News