నేడు పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి..

- స్థానిక ఎన్నికల వేళ పులివెందులకు జగన్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది..
- ప్రజలతో మమేకం కానున్న జగన్..
జగన్ అడ్డా పులివెందులలో మారిన రాజకీయ పరిణామాలు..
ఇప్పటికే పులివెందులలో 20 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 20 వార్డులకు ఎన్నికలు..
ఈరోజు ఉదయం 10:35 గంటలకు పులివెందులకు చేరుకొని సాయంత్రం 6 గంటల వరకు క్యాంప్ ఆఫీస్ లో జగన్..
పులివెందులకు జగన్ ఎందుకు వస్తున్నాడో చర్చగా మారింది..
రాత్రికి ఇంట్లో బస చేసి బుధవారం ఉదయం బెంగలూరు వెళ్లి అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్లనున్న జగన్..
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












