05/11/2026, Thursday · 09:02:28 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శలు...

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 5:36 PM వైఎస్సార్ కడప 16

ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శలు...
Want this news as a newspaper clip?Print News Clip
  • ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై మాజీ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శలు...

- రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా రాచమల్లుకు బుద్ధి రాలేదంటూ వ్యాఖ్యలు
- రాచమల్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత నందం హత్యకు రాచమల్లు బాధ్యత వహించాలీ..
- రాచమల్లు రాజకీయాలు హింసాత్మకంగా ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు
- గత ప్రభుత్వంలో తనపై 17 కేసులు పెట్టించారని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణ
- రాచమల్లుకు రాజకీయ విలువలు లేవంటూ విమర్శలు
- ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు గతంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలని డిమాండ్
- గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది టీడీపీ నేతలు ఎదుర్కొన్నారు.
- 2029లోపు తనను చంపాలని, లేదంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణుల అంతుచూస్తామని రాచమల్లు అనటం హేయమైన చర్య..
 బెదిరింపు రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Reddy CriticismIronPraveenKumar

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News