05/11/2026, Thursday · 08:58:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి

భవ్య జర్నలిస్ట్ 29/10/2026 9:36 PM వైఎస్సార్ కడప 17

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి
Want this news as a newspaper clip?Print News Clip

కడప నగరంలోని సంగం ఫంక్షన్ హాల్‌లో జరిగిన సగబాల వారి వివాహ వేడుకకు తెలుగుదేశం పార్టీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి  హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు మదన్ గోపాల్ - శ్రీ లక్ష్మి గార్లను ఆత్మీయంగా అభినందించి, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి

Reddy blessedTDPZonalCoordinatorSriReddyppagariSrinivasabridegroom

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News